వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి - వికీపీడియా Jump to content

వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి

వికీపీడియా నుండి
అడ్డదారి:
WP:EDIT
WP:HOW2EDIT
ఈ వ్యాసం సహాయం పేజీలలోని ఒక భాగం. దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో ప్రయోగాలు చెయ్యాలనుకుంటే, ప్రయోగశాలను వాడండి.
సహాయము:కొత్త పేజీ ని ప్రారంభించడం, m:Help:Editing కూడా చూడండి

వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీకి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న మార్చు లింకును) నొక్కడం వల్ల ఇంకో పేజీకి మీరు తీసుకువెళ్ళబడతారు. అలా వచ్చే దిద్దుబాటు పేజీలో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్‌ బాక్స్‌ ఉంటుంది. ఈ టెక్స్ట్‌ బాక్స్‌లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిద్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాలలో చెయ్యండి ; ఇక్కడ కాదు. టెక్స్ట్‌ బాక్స్‌కు కింద నున్న మరొక చిన్న టెక్స్ట్‌ బాక్స్‌లో కొద్దిపాటి దిద్దుబాటు సారాంశం రాయండి. ఇక్కడ మీరు పొట్టి పదాలను, పొడి పదాలను వాడవచ్చు. దిద్దుబాటు పూర్తి అయిన తరువాత, సరిచూడు నొక్కి మీ మార్పులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. పాత కూర్పుతో పోలిస్తే మీరు ఏమేం మార్పులు చేసారో తేడాలు చూపించు మీట నొక్కి తెలుసుకోవచ్చు. మీ మార్పులతో మీరు సంతృప్తి చెందితే, "పేజీ భద్రపరచు" మీట నొక్కి మీ మార్పులను భద్రపరచవచ్చు. వ్యాసాలకు మీరు చేసిన మార్పుల కింద సంతకం చెయ్యవద్దు (మీరు చేసే ప్రతీ మార్పునూ సాఫ్ట్‌వేర్‌ గమనిస్తూ ఉంటుంది).

మీకు కనిపించేది మీరు టైపు చేసేది

మీ విభాగాలను ఇలా ప్రారంభించండి:

కొత్త విభాగం

ఉపవిభాగం

ఉప-ఉపవిభాగం

  • రెండవ స్థాయి శీర్షిక తో మొదలు పెట్టండి (==); మొదటి స్థాయి శీర్షికలు వాడ వద్దు (=).
  • స్థాయి లను దాటి వెయ్య వద్దు (ఉదాహరణకు, రెండవ స్థాయి తరువాత నాల్గవ స్థాయి రావడం).
  • నాలుగు లేదా అంతకంటే ఎక్కువ విభాగాలున్న వ్యాసానికి శీర్షికల పట్టిక దానంతట అదే చేరుతుంది.
  • వీలయినంత వరకు, విభాగాలను ఒక క్రమం లో పెట్టండి. దేశాల జాబితా తయారు చేస్తున్నారనుకోండి, వాటిని అక్షర క్రమం లో పెడితే బాగుంటుంది.
== కొత్త విభాగం ==

=== ఉపవిభాగం ===

==== ఉప-ఉపవిభాగం ====

===== ఉప-ఉప-ఉపవిభాగం =====

ఒకే ఒక కొత్త లైను యొక్క ప్రభావం లే అవుట్‌ పైన ఉండదు. ఒక పేరా లోని వాక్యాలను వేరు చెయ్యడానికి ఇది పనికి వస్తుంది. దిద్దుబాట్లు చెయ్యడం లో ఇది ఉపయోగపడుతుందని కొంత మంది భావిస్తారు. ముఖ్యంగా తేడాలు చూడదలచు కున్నపుడు.

కానీ ఒక ఖాళీ లైను తో కొత్త పేరా మొదలవుతుంది.

  • కొత్త లైనును జాబితా లో వాడినపుడు అది లే అవుట్‌ ను ప్రభావితం చేస్తుంది (కింద చూడండి).
ఒకే ఒక [[newline|కొత్త లైను]] యొక్క 
ప్రభావం లే అవుట్‌ పైన ఉండదు. 
ఒక పేరా లోని వాక్యాలను 
వేరు చెయ్యడానికి ఇది పనికి వస్తుంది. 
దిద్దుబాట్లు చెయ్యడం లో ఇది ఉపయోగపడుతుందని కొంత మంది 
భావిస్తారు. ముఖ్యంగా ''తేడాలు'' 
చూడదలచు కున్నపుడు. 

కానీ ఒక ఖాళీ లైను తో 
కొత్త పేరా మొదలవుతుంది.

కొత్త పేరాలను మొదలు పెట్టకుండానే
లైనును విడతీయ వచ్చు.

  • దీన్ని తక్కువగా వాడండి.
  • లైన్ల మధ్య ఖాళీ తగ్గించండి, లింకులు గానీ, వాలు (italics) గానీ బొద్దు (bold) గానీ ఒక లైనులో మొదలు పెట్టి, రెండవ లైనులో ముగించ వద్దు.
కొత్త పేరాలను మొదలు పెట్టకుండానే<br/> 
లైనును బ్రేక్‌ చెయ్యవచ్చు. 
  • జాబితా తయారు చెయ్యడం సులభం:
    • ప్రతీ లైనును ఒక నక్షత్రం గుర్తు తో మొదలు పెట్టండి (asterisk).
      • ఎన్ని ఎక్కువ నక్షత్రాలుంటే అంత లోపలి స్థాయి అన్నమాట.
        • జాబితా లో కొత్త లైను వస్తే

జాబితా లోని అంశం అయి పోయినట్లు.

  • ఒక ఖాళీ లైను తో కొత్త జాబితా ప్రారంభం అవుతుంది.
* జాబితా తయారు చెయ్యడం సులభం: 
** ప్రతీ లైనును ఒక నక్షత్రం గుర్తుతో మొదలు పెట్టండి ([[asterisk]]). 
*** ఎన్ని ఎక్కువ నక్షత్రాలుంటే అంత లోపలి స్థాయి అన్నమాట. 
**** జాబితాలో కొత్త లైను వస్తే 
జాబితాలోని అంశం అయి పోయినట్లు.

* ఒక ఖాళీ లైనుతో కొత్త జాబితా ప్రారంభం అవుతుంది. 
  1. సంఖ్యా జాబితాలు కూడా బాగుంటాయి
    1. చాలా పద్ధతిగా ఉంటాయి
    2. చదవడం తేలిక
      1. ఇంకా తేలిక
# సంఖ్యా జాబితాలు కూడా బాగుంటాయి 
## చాలా పద్ధతిగా ఉంటాయి 
## చదవడం తేలిక 
### ఇంకా తేలిక 
  • మిశ్రమ జాబితాలను తయారు చేసి
    1. వాటిని ఒక దానిలో ఒకటి పెట్టవచ్చు (నెస్ట్‌)
      • ఇలాగా
* మిశ్రమ జాబితాలను తయారు చేసి 
*# వాటిని ఒక దానిలో ఒకటి పెట్టవచ్చు (నెస్ట్‌) 
*#* ఇలాగా
నిర్వచన జాబితా
నిర్వచనాల జాబితా
వస్తువు
వస్తువు నిర్వచనం
ఇంకో వస్తువు
రెండో వస్తువు నిర్వచనం
  • లైనుకో వస్తువు; కోలనుకు ముందు కొత్త లైను రావచ్చు, కాని కోలనుకు ముందు ఒక ఖాళీ ఉంటే బాగుంటుంది.
; నిర్వచన జాబితా : నిర్వచనాల జాబితా 
; వస్తువు : వస్తువు నిర్వచనం 
; ఇంకో వస్తువు 
: రెండో వస్తువు నిర్వచనం 
కోలను, లైను కు గానీ పేరాకు గానీ ఇండెంటు ను గుర్తిస్తుంది.

మనమే పెట్టిన కొత్త లైను కొత్త పేరాను మొదలు పెడుతుంది.

: కోలను, లైను కు గానీ పేరాకు గానీ ఇండెంటు ను గుర్తిస్తుంది. 
మనమే పెట్టిన కొత్త లైను కొత్త పేరాను మొదలు పెడుతుంది.

వ్యాసం లోని కొంత భాగాన్ని వేరుగా చూపవలసిన అవసరముంటే

ఈ 'blockquote రెండువైపుల ఉండే మార్జినులను ఇండెంటు చేస్తుంది - కోలను ఎడమ వైపు మాత్రమే చేస్తుంది.

వేరే చోట చెప్పిన లేదా రాసిన వాక్యాలను ఉటంకించే టపుడు దీన్ని వాడవచ్చు.

<blockquote>
ఈ '''blockquote''' రెండువైపుల ఉండే మార్జినులను ఇండెంటు చేస్తుంది - 
కోలను ఎడమ వైపు మాత్రమే చేస్తుంది 
</blockquote>
లైను ఖాళీ తో మొదలయితే
మనం ఎలా టైపు చేసామో
 ఖచ్చితంగా అలాగే కనపడుతుంది;
fixed-width font లో;
లైన్లు wrap అవవు;

  • దీని ఉపయోగాలు ఇవి:
    • ఒక మూసలో ఉన్న టెక్స్ట్‌ ను యథాతథంగా పెట్టడానికి;
    • algorithm descriptions;
    • program source code;
    • ASCII art;
    • రసాయనిక ఆకృతులు;
  • హెచ్చరిక : వాక్యాలను మరీ వెడల్పు గా రాస్తే, పేజీ బాగా పెద్దది అవుతుంది, దాంతో చదవడానికి వీలుగా ఉండదు. మామూలుగా లైన్లను ఖాళీ తో మొదలు పెట్టవద్దు.
 లైను ఖాళీ తో మొదలయితే
 మనం ఎలా టైపు చేసామో
  ఖచ్చితంగా అలాగే కనపడుతుంది;
 fixed-width font లో;
 లైన్లు wrap అవవు;
 
వాక్యాలు మధ్యకు ఉంటాయి.
<center>వాక్యాలు మధ్యకు ఉంటాయి.</center>

A horizontal dividing line: ఇది దానికి పైన ఉంది,


ఇదేమో కింద ఉంది.

  • ముఖ్యంగా అయోమయ నివృత్తికి
    • ఉపయోగ కరం - కానీ చాలా అరుదుగా, ఏమాత్రం సంబంధం లేని విషయాలను విడదీయడానికి మాత్రమే, వాడాలి.
    • చర్చా పేజీ లలో సంభాషణలను వేరు చెయ్యడానికి వాడవచ్చు.
A [[horizontal dividing line]]:
ఇది దానికి పైన ఉంది, 
---- 
ఇదేమో కింద ఉంది.

లింకులు, URLలు

[మార్చు]
మీకు కనిపించేది మీరు టైపు చేసేది

హైదరాబాదు లో రవాణా వ్యవస్థ ఉంది.

  • వేరే వికీపీడియా వ్యాసానికి లింకు.
  • అంతర్గతంగా లింకు లోని పదాల మధ్య ఉన్న ఖాళీ లు అండర్ స్కోరు లుగా మారతాయి (కాబట్టి లింకును టైపు చేసేటపుడు అండర్ స్కోరు రాయవలసిన అవసరం లేదు).
  • అంచేత పైనున్న లింకు www.wikipedia.org/wiki/రవాణా_వ్యవస్థ అనే URL కు వెళుతుంది. en:Canonicalization చూడండి.
హైదరాబాదు లో [[రవాణా వ్యవస్థ]] ఉంది.
narendra

బెంగుళూరు లో కూడా వ్యవస్థీకృత రవాణా ఉంది.

  • లక్ష్యం ఒకటే, పేరే మార్పు.
  • దీన్ని పైపు లింకు అంటారు.
  • "పైపులో" ఉండే భాగం ముందు రావాలి, కనపడే పదాలు తరువాత వస్తాయి.
narendra
బెంగుళూరు లో కూడా 
[[రవాణా వ్యవస్థ|వ్యవస్థీకృత రవాణా]] ఉంది.

అన్ని రవాణా వ్యవస్థల లోకీ ఢిల్లీ వ్యవస్థ అతి పెద్దది.

అక్కడ బస్సులు, టాక్సీలు, మరియు రైళ్ళు ఉన్నాయి.

  • పదాల చివరలను లింకుల లోకి మలచాలి.
  • పైప్‌డ్‌ లింకు కంటే కూడా ఈ లింకునే సాధ్యమైనంత వరకు వాడాలి.
అన్ని [[రవాణా వ్యవస్థ]]ల లోకీ ఢిల్లీ వ్యవస్థ అతి పెద్దది.

అక్కడ [[బస్సు]]లు, [[టాక్సీ]]లు, 
మరియు [[రైలు|రైళ్ళు‌]] ఉన్నాయి.

వికీపీడియా:రచ్చబండ చూడండి.

[[వికీపీడియా:రచ్చబండ]] చూడండి.

బ్రాకెట్ల లో నున్న వాటిని ఆటోమాటిక్‌ గా దాచేస్తుంది: kingdom.

నేంస్పేసు ను ఆటోమాటిక్‌ గా దాచేస్తుంది: రచ్చబండ.

లేదా రెండూను: Manual of Style

ఇక్కడ మాత్రం కాదు: [[వికీపీడియా:శైలి#లింకులు|]]

  • పైపుకు (|) అవతల ఉండే భాగాన్ని పేజీని భద్రపరచిన తరువాత సర్వరు స్వయంగా రాసుకుంటుంది. సరిచూసేటపుడు ఇది కనపడదు కాని, భద్రపరచిన తరువాత మళ్ళీ దిద్దుబాటు పేజీకి వెళ్ళినపుడు దీన్ని చూడవచ్చు. అదేపేజీ లోని వివిధ విభాగాలకు ఇచ్చిన లింకులకు కూడా ఇది వర్తిస్తుంది. (see previous entry).
బ్రాకెట్లలో నున్నవాటిని ఆటోమాటిక్‌ గా దాచేస్తుంది:
[[kingdom (biology)|kingdom]].

నేంస్పేసును ఆటోమాటిక్‌ గా దాచేస్తుంది: 
[[వికీపీడియా:రచ్చబండ|రచ్చబండ]]. 

లేదా రెండూను:
[[వికీపీడియా:శైలి|శైలి]]

ఇక్కడ మాత్రం కాదు:
[[వికీపీడియా:Manual of Style#Links|]]

రాయలసీమలో వర్షపాత చరిత్ర అనే పేజీ ఇంకా తయారు కాలేదు.

  • ఈ లింకును నొక్కి మీరా పేజీని తయారు చెయ్యవచ్చు (ప్రస్తుతం ఈ పేజీ ని తయారు చెయ్యకండి. ఒక సారి పేజీ తయారు అయ్యాక కొత్త పేజీని తయారుచేసే విషయం వివరించడానికి ఇది పనికి రాదు).
  • కొత్త పేజీ తయారు చెయ్యడానికి:
  • వేరే ఒక పేజీ నుండి ఆ పేజీ కి ఒక లింకును టైపు చెయ్యండి.
  • పేజీని భద్ర పరచండి.
  • మీరు పెట్టిన ఆ లింకును నొక్కండి. కొత్త పేజీ దిద్దుబాట్లకు సిద్ధం!
  • మరింత సమాచారానికై, కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి మరియు నామకరణ పద్ధతులు చూడండి.
  • కనీసం ఒక వ్యాసం నుండైనా లింకు లేకుండా కొత్త వ్యాసం రాయడం మొదలు పెట్టవద్దు.
[[రాయలసీమలో వర్షపాత చరిత్ర]] అనే పేజీ 
ఇంకా తయారు కాలేదు.

వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనేది ఈ పేజీ యే.

[[వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] అనేది ఈ పేజీయే.

చర్చా పేజీలో వ్యాఖ్య రాసినపుడు, కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి: ఇలా మూడు టిల్డెలు టైపు చేస్తే మీ సభ్యనామం వస్తుంది:

Ben Brockert

లేదా నాలుగు టిల్డెలు టైపుచేస్తే మీ సభ్యనామం, తేదీ, సమయం వస్తాయి:

Ben Brockert 00:18, Nov 19, 2004 (UTC)

లేదా ఐదు టిల్డెలు టైపుచేస్తే తేదీ, సమయం వస్తాయి:

00:18, Nov 19, 2004 (UTC)
చర్చా పేజీలో వ్యాఖ్య రాసినపుడు, 
కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి
ఇలా మూడు టిల్డెలు టైపుచేస్తే మీ సభ్యనామం వస్తుంది:
: ~~~
లేదా నాలుగు టిల్డెలు టైపుచేస్తే మీ సభ్యనామం, తేదీ, 
సమయం వస్తాయి:
: ~~~~
లేదా ఐదు టిల్డెలు టైపుచేస్తే తేదీ, సమయం వస్తాయి:
: ~~~~~
  • ఒక వ్యాసపు దారిమార్పు చెయ్యడం ఎలాగో కుడి పక్కన ఉన్న కమాండు తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని ఆ పేజీలోని మొట్ట మొదటి వరుసలో రాయాలి. (ఉదాహరణకు "వికీపీడియా:సహాయము" పేజీలో రాసినట్లు).
  • ఇక్కడ ఒక గమనిక - ఒక పేజీలోని ఒక విభాగానికి లింకు పెట్టవచ్చని తెలుసుకున్నాం, కానీ ఒక పేజీలోని ఒక విభాగానికి దారి మార్పు (redirect) చెయ్యలేము. ఉదాహరణకు, "#REDIRECT[[సహాయము:Contents#తెలుగు వికీపీడియాలో తరచూ అడిగే ప్రశ్నలు]]" అనేది తీసుకుంటే, "#" -తర్వాత ఉన్నది ఒక విభాగపు పేరు. దారి మార్పు అయిన తర్వాత ఆ పేజీలోని ఆ విభాగానికి వెళ్ళాలని దీని అర్ధం. కాని అలా ఒక ప్రత్యేక విభాగానికి దారి మార్పు కుదరదు కనుక దారి మార్పు సహాయము:సూచిక పేజీకి వెళ్తుంది. భవిష్యత్తులో కూడా ఈ సౌకర్యం వచ్చే అవకాశం లేదు , కనుక అటువంటి దారిమార్పు లింకులు పెట్టవద్దు
#REDIRECT [[సహాయము:సూచిక]]
  • వేరే భాషలోని అదే విషయానికి లింకు ఇవ్వడం ఇలాగ: [[భాష సంకేతం:శీర్షిక పేరు]].
  • ఈ లింకులు వ్యాసంలో ఎక్కడైనా పెట్టవచ్చు. ఎందుకంటే ఎక్కడ పెట్టినా, అవి ఒకే చోట కనిపిస్తాయి, కాకపోతే వ్యాసానికి చిట్ట చివర పెడితే మంచిది.
  • వికీపీడియా:భాషాంతర లింకులు మరియు భాషలూ సంకేతాలు కూడా చూడండి.
[[fr:Wikipédia:Aide]]

ఇక్కడికి లింకున్న పేజీలు మరియు సంబంధిత మార్పులు పేజీలను ఇలా లింకు చెయ్యవచ్చు: ప్రత్యేక:Whatlinkshere/Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి మరియు ప్రత్యేక:Recentchangeslinked/Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి

'''ఇక్కడికి లింకున్న పేజీలు''' 
మరియు '''సంబంధిత మార్పులు''' 
పేజీలను ఇలా లింకు చెయ్యవచ్చు: 
[[Special:Whatlinkshere/
Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] 
మరియు
[[Special:Recentchangeslinked/
Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]]

నా మార్పులు చేర్పులు పేజీని ఇలా లింకు చెయ్యవచ్చు: Special:Contributions/సభ్యనామం లేదా Special:Contributions/192.0.2.0

'''నా మార్పులు చేర్పులు ''' పేజీని ఇలా లింకు చెయ్యవచ్చు: 
[[Special:Contributions/సభ్యనామం]] 
లేదా 
[[Special:Contributions/192.0.2.0]]
  • వ్యాసాన్ని ఏదైనా వికీపీడియా:వర్గంలో చేర్చాలంటే, కుడి పక్కన చూపించినట్లు ఒక లింకును వ్యాసంలో ఎక్కడో ఒక చోట పెట్టండి. భాషాంతర లింకు వలెనే దీనిని కూడా వ్యాసంలో ఎక్కడైనా పెట్టవచ్చు, కాకపోతే వ్యాసపు చివర ఉంచితే బాగుంటుంది.
[[వర్గం:Character sets]]
  • వ్యాసాన్ని ఒక వికీపీడియా:వర్గంలో చేర్చకుండా, కేవలం ఆ వర్గానికి లింకు ఇవ్వాలంటే, ముందు కోలను (:) వాడండి
[[:చర్గం:Character sets]]

ఇతర వికీ ప్రాజెక్టులకు లింకులు:

  1. Interwiki లింకు: Wiktionary:Hello
  2. పేరు కలిగిన ఇంటర్‌వికీ లింకు: హల్లో
  3. ఆది పదం (prefix) లేని ఇంటర్‌వికీ లింకు: హల్లో

వేరే భాషలోని విక్షనరీకి లింకు చెయ్యాలంటే ఇవీ పద్ధతులు:

  1. Wiktionary:fr:bonjour
  2. bonjour
  3. fr:bonjour
ఇతర వికీ ప్రాజెక్టులకు లింకులు:
# [[Interwiki]] లింకు: [[Wiktionary:Hello]] 
# పేరు కలిగిన ఇంటర్‌వికీ లింకు: [[Wiktionary:Hello|హల్లో]] 
# ఆది పదం (prefix) లేని ఇంటర్‌వికీ లింకు: [[Wiktionary:Hello|హల్లో]]

వేరే భాషలోని విక్షనరీకి లింకు చెయ్యాలంటే ఇవీ పద్ధతులు: 
# [[Wiktionary:fr:bonjour]]
# [[Wiktionary:fr:bonjour|bonjour]]
# [[Wiktionary:fr:bonjour|fr:bonjour]]

ISBN 012345678X

ISBN 0-12-345678-X

  • పుస్తకాలకు లింకును వాటి ISBN ద్వారా ఇవ్వాలి. ఏదో ఒక పుస్తకాల స్టోరుకు లింకు ఇచ్చేకంటే ఇది మంచి పద్ధతి, ఎందుకంటే, పాఠకుడు తనకు నచ్చిన స్టోరును ఎంచుకోగలుగు తాడు.
  • ISBN లింకులకు వేరే అదనపు మార్క్‌ అప్‌ అవసరం లేదు, నిర్దేశించిన విధంగా లింకును రాస్తే చాలు
ISBN 012345678X

ISBN 0-12-345678-X

తేదీని రాసే పద్ధతులు:

  1. జూలై 20, 1969
  2. 20 జూలై 1969
  3. 1969-07-20
  4. 1969-07-20
  • తేదీలను పైన చూపించిన పద్ధతులలో ఏదో ఒక విధంగా రాయండి. మీరు లాగిన్‌ అయి ఉంటే, మీకు కావలసిన విధంగా తేదీ ఆకృతిని నిర్దేశించుకోవచ్చు.
  • మీ తేదీ ఆకృతి అభిరుచిని "15 January 2001" వలే పెట్టుకుంటే పై అన్ని తేదీలు కూడా ఇలా కనిపిస్తాయి: "20 July 1969". లేదా మీ అభిరుచిని "January 15, 2001" వలే పెట్టుకుంటే "July 20, 1969" లాగా, "2001-01-15" వలె పెట్టుకుంటే, "1969-07-20" లాగా కనిపిస్తాయి.
తేదీని రాసే పద్ధతులు:
# [[జూలై 20]], [[1969]]
# [[20 జూలై]] [[1969]]
# [[1969]]-[[07-20]]
# [[1969-07-20]]

ధ్వని

కొన్ని ధ్వనులు ధ్వనులలో ఉన్నాయి.

[[media:Sg_mrob.ogg|ధ్వని]]

బొమ్మలు

[మార్చు]

వికీపీడియా లోకి అప్‌ లోడు చేసిన బొమ్మలను మాత్రమే వాడాలి. బొమ్మలను అప్‌లోడు చెయ్యడానికి అప్‌లోడు పేజీ ని వాడండి. మీరు అప్‌లోడు చేసిన బొమ్మలు బొమ్మల కొలువు లో చూడవచు.

మీకు కనిపించేది మీరు టైపు చేసేది
ఒక బొమ్మ:

ఒక బొమ్మ: 
[[బొమ్మ:wiki.png]]


అదే బొమ్మ, సారాంశం తో:

jigsaw globe

అదే బొమ్మ, సారాంశం తో:
[[బొమ్మ:wiki.png|jigsaw globe]]
  • బొమ్మ పైన మౌసును కదిలించే సందర్భం లోనూ, బొమ్మలను చూపించని బ్రౌజరు వాడుతున్నపుడు, బొమ్మ పేరు పైకి చదివే సందర్భం లోను, ఇది అవసరం కనుక తాత్పర్యం వాడకాన్ని గట్టిగా ప్రోత్సహిస్తాము. దీనిపై మరింత సహాయం కొరకు బొమ్మల కొరకు సారాంశం చూడండి.
పేజీ కి కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య తో సహా:
వికీపీడియా విజ్ఞాన సర్వస్వం

పేజీ కి కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య తో సహా:
[[బొమ్మ:wiki.png|frame|వికీపీడియా విజ్ఞాన సర్వస్వం]]
  • ఫ్రేం టాగు బొమ్మను కుడి పక్కకు తోసి పెడుతుంది.
  • వ్యాఖ్య నే సారాంశంగా కూడా వాడాము.
  • మధ్యలో ఏదైనా ఒక స్థానం వద్ద బొమ్మను స్థిరంగా ఉంచడాం ఎలాగో వికీపీడియా:Picture_tutorial#Forcing a break చూడండ.
పేజీ కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య లేకుండా:
వికీపీడియా విజ్ఞాన సర్వస్వం
వికీపీడియా విజ్ఞాన సర్వస్వం
పేజీ కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య ''లేకుండా'':
[[బొమ్మ:wiki.png|right|వికీపీడియా విజ్ఞాన సర్వస్వం]]
  • The help topic on explains more options.


బొమ్మ యొక్క వివరణ పేజీ కి లింకు చెయ్యడం:

బొమ్మ:wiki.png

బొమ్మ యొక్క వివరణ పేజీ కి లింకు చెయ్యడం:
[[:బొమ్మ:wiki.png]]
  • బొమ్మ పైన నొక్కినా కూడా సంబంధిత వివరణ పేజీ కి వెళ్తుంది.
బొమ్మను చూపించకుండానే దాని వివరణ పేజీ కి లింకు చెయ్యడం:

Image of the jigsaw globe logo

బొమ్మను చూపించకుండానే దాని వివరణ పేజీ కి లింకు చెయ్యడం:
[[media:wiki.png|జిగ్‌సా గ్లోబు లోగో]]
  • To include links to images shown as links instead of drawn on the page, use a "media" link.

మరిన్ని మార్గదర్శకాల కొరకు వికీపీడియా బొమ్మలు వాడే విధానం చూడండి.


కారెక్టర్ల అమరిక

[మార్చు]
మీకు కనిపించేది మీరు టైపు చేసేది

''నొక్కి చెప్పు, గట్టిగా, బాగా గట్టిగా.

  • ఇవి రెండు, మూడు, నాలుగు సింగిల్‌ కోట్‌ లు, దబుల్‌ కోట్‌ లు కావు.
''''నొక్కి చెప్పు'', '''గట్టిగా''', '''''బాగా గట్టిగా'''''.


sinx + lny


x = 0

Ordinary text should use wiki markup for emphasis, and should not use <i> or <b>. However, mathematical formulas often use italics, and sometimes use bold, for reasons unrelated to emphasis. Complex formulas should use <math> markup, and simple formulas may use <math>; or <i> and <b>; or '' and '''. According to WikiProject Mathematics, wiki markup is preferred over HTML markup like <i> and <b>.

<math>\sin x + \ln y</math>
sin''x'' + ln''y''

<math>\mathbf{x} = 0</math>
'''x''' = 0

A typewriter font for monospace text or for computer code: int main()

  • For semantic reasons, using <code> where applicable is preferable to using <tt>.
A typewriter font for <tt>monospace text</tt>
or for computer code: <code>int main()</code>

వ్యాఖ్యల కొరకు చిన్న టెక్స్టు వాడవచ్చు.

వ్యాఖ్యల కొరకు <small>చిన్న </small>టెక్స్టు వాడవచ్చు.

తొలగించిన భాగాన్ని కొట్టేసి , కొత్త భాగాన్ని అండర్‌లైన్‌ చెయ్యవచ్చు. You can also mark deleted material and inserted material using logical markup rather than visual markup.

  • మామూలు వికీపీడియా వ్యాసాలను సరిదిద్దేటపుడు, మార్పులు చెయ్యండి, కానీ ఈ విధంగా ప్రత్యేకించి గుర్తులు పెట్టవద్దు.
  • చర్చా పేజీలలో మీరే రాసిన వాటిని మారుస్తున్నపుడు, ఈ విధంగా గుర్తు పెట్టవలసిన అవసరం రావచ్చు.
<s>తొలగించిన భాగాన్ని కొట్టేసి </s>, <u>కొత్త భాగాన్ని అండర్‌లైన్‌ చెయ్యవచ్చు.</u>

You can also mark <del>deleted material</del> and
<ins>inserted material</ins> using logical markup
rather than visual markup.

Diacritical marks:
À Á Â Ã Ä Å
Æ Ç È É Ê Ë
Ì Í Î Ï Ñ Ò
Ó Ô Õ Ö Ø Ù
Ú Û Ü ß à á
â ã ä å æ ç
è é ê ë ì í
î ï ñ ò ó ô
œ õ ö ø ù ú
û ü ÿ


&Agrave; &Aacute; &Acirc; &Atilde; &Auml; &Aring; 
&AElig; &Ccedil; &Egrave; &Eacute; &Ecirc; &Euml; 
&Igrave; &Iacute; &Icirc; &Iuml; &Ntilde; &Ograve; 
&Oacute; &Ocirc; &Otilde; &Ouml; &Oslash; &Ugrave; 
&Uacute; &Ucirc; &Uuml; &szlig; &agrave; &aacute; 
&acirc; &atilde; &auml; &aring; &aelig; &ccedil; 
&egrave; &eacute; &ecirc; &euml; &igrave; &iacute;
&icirc; &iuml; &ntilde; &ograve; &oacute; &ocirc; 
&oelig; &otilde; &ouml; &oslash; &ugrave; &uacute; 
&ucirc; &uuml; &yuml;

Punctuation:
¿ ¡ § ¶
† ‡ • – —
‹ › « »
‘ ’ “ ”


&iquest; &iexcl; &sect; &para;
&dagger; &Dagger; &bull; &ndash; &mdash;
&lsaquo; &rsaquo; &laquo; &raquo;
&lsquo; &rsquo; &ldquo; &rdquo;

Commercial symbols:
™ © ® ¢ € ¥
£ ¤


&trade; &copy; &reg; &cent; &euro; &yen; 
&pound; &curren;

Subscripts:
x1 x2 x3 or
x₀ x₁ x₂ x₃ x₄
x₅ x₆ x₇ x₈ x₉

Superscripts:
x1 x2 x3 or
x⁰ x¹ x² x³ x⁴
x⁵ x⁶ x⁷ x⁸ x⁹

  • The latter methods of sub/superscripting cannot be used in the most general context, as they rely on Unicode support which may not be present on all users' machines. For the 1-2-3 superscripts, it is nevertheless preferred when possible (as with units of measurement) because most browsers have an easier time formatting lines with it.

ε0 = 8.85 × 10−12 C² / J m.

1 hectare = 1 E4 m²


x<sub>1</sub> x<sub>2</sub> x<sub>3</sub> or
<br/>
x&#8320; x&#8321; x&#8322; x&#8323; x&#8324;
<br/>
x&#8325; x&#8326; x&#8327; x&#8328; x&#8329;
x<sup>1</sup> x<sup>2</sup> x<sup>3</sup> or
<br/>
x&#8304; x&sup1; x&sup2; x&sup3; x&#8308;
<br/>
x&#8309; x&#8310; x&#8311; x&#8312; x&#8313;

&epsilon;<sub>0</sub> =
8.85 &times; 10<sup>&minus;12</sup>
C&sup2; / J m.

1 [[hectare]] = [[1 E4 m&sup2;]]

Greek characters:
α β γ δ ε ζ
η θ ι κ λ μ ν
ξ ο π ρ σ ς
τ υ φ χ ψ ω
Γ Δ Θ Λ Ξ Π
Σ Φ Ψ Ω


&alpha; &beta; &gamma; &delta; &epsilon; &zeta; 
&eta; &theta; &iota; &kappa; &lambda; &mu; &nu; 
&xi; &omicron; &pi; &rho; &sigma; &sigmaf;
&tau; &upsilon; &phi; &chi; &psi; &omega;
&Gamma; &Delta; &Theta; &Lambda; &Xi; &Pi; 
&Sigma; &Phi; &Psi; &Omega;

Mathematical characters:
∫ ∑ ∏ √ − ± ∞
≈ ∝ ≡ ≠ ≤ ≥
× · ÷ ∂ ′ ″
∇ ‰ ° ∴ ℵ ø
∈ ∉ ∩ ∪ ⊂ ⊃ ⊆ ⊇
¬ ∧ ∨ ∃ ∀ ⇒ ⇔
→ ↔


&int; &sum; &prod; &radic; &minus; &plusmn; &infin;
&asymp; &prop; &equiv; &ne; &le; &ge;
&times; &middot; &divide; &part; &prime; &Prime;
&nabla; &permil; &deg; &there4; &alefsym; &oslash;
&isin; &notin; &cap; &cup; &sub; &sup; &sube; &supe;
&not; &and; &or; &exist; &forall; &rArr; &hArr;
&rarr; &harr;

Spacing in simple math formulas:
Obviously, x² ≥ 0 is true.

  • To space things out without allowing line breaks to interrupt the formula, use non-breaking spaces: &nbsp;.


Obviously, ''x''&sup2;&nbsp;&ge;&nbsp;0 is true.

Complicated formulas:

  • See సహాయము:Formula for how to use <math>.
  • A formula displayed on a line by itself should probably be indented by using the colon (:) character.


: <math>\sum_{n=0}^\infty \frac{x^n}{n!}</math>

Suppressing interpretation of markup:
Link → (''to'') the [[Wikipedia FAQ]]

  • Used to show literal data that would otherwise have special meaning.
  • Escape all wiki markup, including that which looks like HTML tags.
  • Does not escape HTML character references.
  • To escape HTML character references such as &rarr; use &amp;rarr;


<nowiki>Link &rarr; (''to'') 
the [[Wikipedia FAQ]]</nowiki>

Commenting page source:
not shown when viewing page

  • Used to leave comments in a page for future editors.
  • Note that most comments should go on the appropriate Talk page.


<!-- comment here -->

(see also: Chess symbols in Unicode)


విషయ సూచిక

[మార్చు]

ప్రస్తుత వికీ నియమాల ప్రకారం, కనీసం నాలుగు విభాగాలున్న పేజీ కి మొదటి విభాగానికి ముందు "విషయ సూచిక" (వి.సూ) వచ్చి చేరుతుంది. మనకు కావలసిన చోట వి.సూ రావాలంటే __TOC__ అని రాయాలి. మొదటి విభాగం ముందు కాకుండా ఇక్కడ వి.సూ వచ్చి చేరుతుంది. __NOTOC__ అనే వాక్యం పేజీ లో ఎక్కడ రాసినా, ఆ పేజీ లో వి.సూ కనపడదు. శీర్షిక వివరాల కొరకు compact TOC కూడా చూడండి.

పట్టికలు

[మార్చు]

పట్టిక నిర్మాణానికి రెండు పద్ధతులున్నాయి:

For the latter, and a discussion on when tables are appropriate, see వికీపీడియా:How to use tables.

Variables (చరాలు)

[మార్చు]

(See also సహాయము:Variable)

కోడు ఫలితం
{{CURRENTMONTH}} 11
{{CURRENTMONTHNAME}} నవంబరు
{{CURRENTMONTHNAMEGEN}} నవంబరు
{{CURRENTDAY}} 27
{{CURRENTDAYNAME}} బుధవారం
{{CURRENTYEAR}} 2024
{{CURRENTTIME}} 23:44
{{NUMBEROFARTICLES}} 1,01,621
{{PAGENAME}} దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి
{{NAMESPACE}} వికీపీడియా
{{REVISIONID}} -
{{localurl:pagename}} /wiki/Pagename
{{localurl:Wikipedia:Sandbox|action=edit}} /w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:Sandbox&action=edit
{{SERVER}} //te.wikipedia.org
{{ns:1}} చర్చ
{{ns:2}} వాడుకరి
{{ns:3}} వాడుకరి చర్చ
{{ns:4}} వికీపీడియా
{{ns:5}} వికీపీడియా చర్చ
{{ns:6}} దస్త్రం
{{ns:7}} దస్త్రంపై చర్చ
{{ns:8}} మీడియావికీ
{{ns:9}} మీడియావికీ చర్చ
{{ns:10}} మూస
{{ns:11}} మూస చర్చ
{{ns:12}} సహాయం
{{ns:13}} సహాయం చర్చ
{{ns:14}} వర్గం
{{ns:15}} వర్గం చర్చ
{{SITENAME}} వికీపీడియా

NUMBEROFARTICLES is the number of pages in the main namespace which contain a link and are not a redirect, in other words number of articles, stubs containing a link, and disambiguation pages.

CURRENTMONTHNAMEGEN is the genitive (possessive) grammatical form of the month name, as used in some languages; CURRENTMONTHNAME is the nominative (subject) form, as usually seen in English.

In languages where it makes a difference, you can use constructs like {{grammar:case|word}} to convert a word from the nominative case to some other case. For example, {{grammar:genitive|{{CURRENTMONTHNAME}}}} means the same as {{CURRENTMONTHNAMEGEN}}.


మూసలు (Templates)

[మార్చు]

వికీపీడియా వాడే మీడియావికీ సాఫ్ట్‌వేర్‌ లో మూసలు వాడవచ్చు. అంటే ముందే తయారు చేసుకున్న ఒక పాఠాన్ని వ్యాసాల్లోకి చొప్పించవచ్చు. ఉదాహరణకు {{మొలక}} అని టైపు చేస్తే ఆ వ్యాసంలో కింది పాఠం కనపడుతుంది.

మూసల పూర్తి జాబితా కొరకు వికీపీడియా:మూసల జాబితా చూడండి. సాధారణంగా వాడే ఇతర మూసలు ఇవి: {{విస్తరణ}} విస్తరించవలసిన పేజీలకు, {{శుద్ధి}} శుద్ధి చెయ్యవలసిన పేజీ లకు, {{వికీకరణ}} వికీకరించవలసిన పేజీలకు.

ఎడిట్‌ లింకును దాచటం

[మార్చు]

విభాగాలకు కుడి పక్కన ఉండే ఎడిట్‌ లింకును కనపడ కుండా చెయ్యడానికి __NOEDITSECTION__ అని వ్యాసంలో ఎక్కడో ఒక చోటా రాస్తే చాలు.

దిద్దుబాట్లకు సంబంధించి మరింత సమాచారం

[మార్చు]

వీటి గురించి కూడా తెలుసుకోవచ్చు:

-->